' పర్యావరణ కవితోద్యమం ' in ' Facebook '

' పర్యావరణ  కవితోద్యమం ' in ' Facebook '
' పర్యావరణ కవితోద్యమం ' in ' Facebook '

Monday, August 9, 2010

N N Murthy speaks on India's Alternative Energy Sources at Holand


N N Murthy speaks on India's Alternative Energy Sources at Holand [HQ]

Prof Dr N N Murthy, Highly learned Environmentalist, Scholar, Poet speaks on Energy - Alternative Sources for India's needs at WISE Summer School Energy & Climate at Zeeland, Holland (The Netherlands) on 4 August 2009. He was invited as visiting professor for this Summer School. He delivered a wonderful lecture on the subject. He gave energy sources available in India presently and future requirement with growing population of the country. He also explained how energy consumption reflects economic progress of a country. How India has to manage it energy sources for the future generation and what are the alternative energy sources are avalaible.

He is also spoke on Paryavaran Kavitodyamam going on in Andhra Pradesh, India in another lecture.

He is Founder Secretary of Jagruthi Kiran Foundation and Director of Jagruthi Kiran Consultants. Gifted speaker delivered lectures, talks on varied subjects in Bangladesh, Nepal, Sri Lanka, South Africa, Kuwait, Qatar, Bahrain, Dubai, Sharjah, Iran, Germany, Belgium, Austria and Nederland’s. He is adviser in many countries to Governments, companies and Visiting Professor in several universities across globe. UNESCO designated him as Messenger for Culture of Peace in 2003 recognising his work.

He is highly qualified with 29 degrees from 21 universities (Limca Record 2008). He has received Outstanding Young Person of the City by Jaycee International, Special Appreciation from Nelson Mandela for Poetry, International Peace Prize from USA, Cavalier from Belgium King, Albert Schweitzer Medal (Spain), Kentucky Colonel by Governor of Kentucky State, USA and many honors world over. He has got honorary degrees “Vidyavachaspati” “Vidyasagar” and a title “Saraswatiputra”.

Emails : jkfoundation@gmail.com, haritakavita@gmail.com

Friday, July 16, 2010

N N Murthy speaks on Cartoons for Environment & Paryavaran Kavitodyamam at Vijayawada



Prof Dr N N Murthy, Internationally reputed Environmentalist, Scholar, Poet, Limca Record Holder, speaks on Cartoons for Environmental Awareness & Paryavaran Kavitodyamam at Malle Teega - Monthly Magazine Cartoon Competation function at Vijayawada, India, 12 January 2010 He gave a fine talk on subject and also spoke on Paryavaran Kavitodyamam of Jagruthi Kiran Foundation. Contact him : vidyavachaspati@gmail.com

N N Murthy speaks on Paryavaran Kavitodyamam at Delhi


"Vidyavachaspati" Prof Dr N N Murthy, Highly acclaimed Environmentalist, Scholar & Academician speaks on Paryavaran Kavitodyamam at National Seminar on 22 March 2010 at New Delhi organized by Indian Society of Authors & Ministry of HRD, Govt of India. He explained how reading habits can be improved by bringing literature on useful and burning topics. His lecture was very interesting and gave new thoughts on Environment and need of green literature. He is Crusader of Jagruthi Kiran Foundation's Paryavaran Kavitodyamam going in Andhra Pradesh from 2008. Dr Murthy is Director, Jagruthi Kiran Consultants and is highly qualified with 29 degrees from 21 universities (Limca Record 2008). He has received SOKJ Medal (UK), Knight of Justice Honor (UK), ASIF Medal (Spain), Albert Schweitzer Medal (Spain) IEI Gold Medal (India), Kentucky Colonel by Governor of Kentucky State, USA and many honors world over. He has got honorary degrees "Vidyavachaspati", "Vidyasagar" and a title "Saraswatiputra" He is author of several books and traveled many countries. Email : vidyavachaspati@gmail.com


N N Murthy speaks on Paryavaran Kavitodyamam-Citi Cable News, Vijayawada


"Vidyavachaspati" Prof Dr N N Murthy, Internationally reputed Quality, Environment, HRD Expert, Scholar & Poet spoke on historic starting of Paryavaran Kavitodyamam in 2008. He was addressing as a Chief Guest at Malle Teega function, Vijayawada on 12 January 2010. Crusader of the movement explained the importance of the movement in modern Telugu literature. He has given details of Harita Kavita, Harita Kata and various other programmes, activities organized under this movement by Jagruthi Kiran Foundation. Dr Murthy is Director, Jagruthi Kiran Consultants and is highly qualified with 29 degrees from 21 universities (Limca Record 2008). He received many awards, honors including Outstanding Young Person of the City by Jaycee International, NESA Scientist of the Year Award, Environmentalist of the Year Award, Cavalier by the Belgium King, International Peace Prize from USA, Kentucky Colonel by Governor of Kentucky State, USA and many honors world over. He was bestowed with honorary degrees Doctor of University (West Indies), Doctor of Human Letters (UK). He is Visiting Professor in many countries and author of books. Email : jkfoundation@gmail.com , haritakavita@gmail.com

Thursday, July 15, 2010

ప్రపంచ పర్యావరణ దినోత్సవం - ఢాం ఢాం ఢాం

 విత్తు పాతితే మొక్క వచ్చె ఢాం
ఢాం ఢాం

మొక్క పెరిగి చెట్టు అయ్యె ఢాం
ఢాం ఢాం

కాయ కాసి పండు ఇచ్చె ఢాం
ఢాం ఢాం

నీడనిచ్చే గూడు అయ్యె ఢాం
ఢాం ఢాం
 చెట్టు కొట్టి కొయ్య చేసే ఢాం
ఢాం ఢాం

కొయ్య కాల్చి బొగ్గు చేసే
ఢాం
ఢాం ఢాం
బొగ్గు తోటి బూడిదొచ్చె
ఢాం
ఢాం ఢాం

విత్తు లేని పండు తెచ్చె
ఢాం
ఢాం ఢాం

సీడు లెస్సు పేరు పెట్టె ఢాం
ఢాం ఢాం

మొక్క లేక చెట్టు లేదు
ఢాం
ఢాం ఢాం

చెట్టు లేక నీడ లేదు
ఢాం
ఢాం ఢాం

ఆకు లేక ఆక్సిజన్ లేదు
ఢాం
ఢాం ఢాం

ఆక్సిజన్ లేక మనిషి లేడు
ఢాం
ఢాం ఢాం


ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా....

ప్రపంచ పర్యావరణ దినోత్సవం


ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'మన' ఉనికిని కాపాడుకోవటానికి కొన్ని టిప్స్:

ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం వీలైనంతవరకు తగ్గించాలి.
షాపింగ్ కి వెళ్ళేప్పుడు క్లాత్ బ్యాగ్ ని తీసుకువెళ్ళాలి.


మొక్కలు నాటాలి.
మొక్కలకి నీరు ఉదయం కాని, సాయంత్రం చల్లబడ్డాక కానీ పోయాలి... అప్పుడైతే ఎక్కువ శాతం నీరు ఆవిరి కాకుండా మొక్కలకి అందుతుంది.


నీరు ఆదా చేయాలి.
అనవసరంగా నీరు వృధా చేయకూడదు.
ఇంట్లో టాప్స్ లీకేజ్ లేకుండా ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ ఉండాలి.
నిలువ ఉన్న నీరు వృధాగా పారబోసే బదులు... మొక్కలకి పోయాలి.


పెట్రోల్ వినియోగం తగ్గించాలి. కాలుష్యాన్ని నియంత్రించాలి.
బండిలో పెట్రోల్ ఉదయం పూట పోయించుకోవటం మంచిది. దానిద్వారా మైలేజ్ పెరుగుతుంది.


పవర్ / కరెంటు ఆదా చేయాలి. గ్లోబల్ వార్మింగ్ ని నియంత్రించాలి.



ఇవన్నీ 'మనం' చేయగలిగినవే. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించటం ద్వారా ఎంతో తేడా వస్తుంది.
ఇది 'మన' కోసం 'మనం' చేస్తున్నది... చేయవలసింది.

సాహిత్యం ద్వారా పర్యావరణ చైతన్యం ప్రజల్లో వ్యాప్తి చేయడమే ' పర్యావరణ కవితోద్యమం ' ప్రధాన లక్ష్యం.

' పర్యావరణ  కవితోద్యమం ' ఆంధ్ర ప్రదేశ్ లో 2008 నుండి నడుపుచున్న ఒక ఉద్యమం. సాహిత్యం ద్వారా  పర్యావరణ చైతన్యం ప్రజల్లో వ్యాప్తి చేయడమే ' పర్యావరణ  కవితోద్యమం ' ప్రధాన లక్ష్యం. జాగృతి కిరణ్ ఫౌండేషన్  ప్రొఫెసర్ డా. ఎన్.ఎన్. మూర్తి గారి నాయకత్వంలోని  జాగృతి  కిరణ్  ఫౌండేషన్ 
ఈ ' పర్యావరణ  కవితోద్యమం ' ప్రారంభించింది.

 

పర్యావరణ కవితోద్యమము

పర్యావరణ కవితోద్యమం తెలుగు నాట ప్రారంభమైన ఓ ఉద్యమం. ఇది 2008 లో ప్రారంభమైనది. తెలుగు సాహిత్యంలో ఇది ఓ గొప్ప మలుపు. తెలుగు సాహిత్యంలో పర్యావరణ స్పృహ తేవాలనే తపనతో ఈ ఉద్యమం ప్రారంభమైనది. అది 2008, తెలుగు కవి లోకం దళితవాదం, స్త్రీవాదం గురించి చర్ఛిస్తున్న రోజుల్లో ఈ ఉద్యమం కవులను తన వైపు ఆకర్షించింది. ఒక్కసారి అందరినీ ఆలోచింపచేసింది. ఇప్పటికి దీని ప్రభావం తెలుగు కవిత్వం మీద ఎంతోఉంది. అనేకమంది కవులు దీనికి ప్రభావితులు అయ్యారు.

హరిత కవిత


  పర్యావరణ కవితోద్యమ సారధి  ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.ఎన్. మూర్తి 
 ఎమ్ రామారావు,కధాకేళి మరియు పలువురు కవులు, కళాకారులు హరిత కత బ్యానర్ తో రాజమండ్రిలో  తెలుగు కధానిక  శతజయంతి సందర్భాన శ్రీ పాద సుబ్రమణ్య శాస్త్రి విగ్రహం ముందు ఆయనకు నివాళులర్పిస్తున్న దృశ్యం 
24 జనవరి 2010
హరిత కవిత అనేది పర్యావరణ కవితోద్యమం లో ఒక కార్యక్రమము. ఇది అంతర్జాతీయ తెలుగు కవితల పోటీ. జాగృతి  కిరణ్  ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని 'మల్లె తీగ'  అనే పత్రికతో కలసి ప్రారంభించింది. .2008లో ప్రారంభమైన ఈ ఉద్యమానికి శ్రీకారం హరిత కవితతోనే జరిగింది. సృజనాత్మక ప్రక్రియలద్వారా, రచనలద్వారా పర్యావరణం మీద అవగాహన కల్పించాలనదే ఈ ఉద్యమం యొక్క ముఖ్యలక్ష్యం.

హరిత కత

హరిత కత 2009 లో ప్రారంభింపబడినది. ఇది తెలుగు కధానికల పోటి. జాగృతీకిరణ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని   కధాకేళి  అనే పత్రికతో కలసి ప్రారంభించింది.

పర్యావరణ కవితోద్యమసారథి ప్రొఫెసర్ డాక్టర్  ఎన్.ఎన్. మూర్తి రాజమండ్రి లో 24 జనవరి 2010 తెలుగు కథానిక శతజయంతిలో జరిగిన సదస్సులో హరిత కవిత గురించి ప్రత్యేక ఉపన్యాసం ఇస్తున్న దృశ్యం

హరిత చిత్ర

హరిత చిత్ర ఇది తెలుగు కార్టూనుల పోటీ. జాగృతీకిరణ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.